Saturday, July 12Welcome to Vandebhaarath

Tag: Central Government Schemes

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు
National

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పాలిత రాష్ట్రాల్లో లక్షల నియామక లేఖలు అందజేశారని ఆయన చెప్పారు.తాము అవ‌లంబిస్తున్న విధానాలు, నిర్ణయాలు ఉపాధిపై ప్రత్యక్షంగా మెరుగైన‌ ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, మొబైల్ టవర్లు, పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని, కోట్లాది మందికి ఉపాధ...
ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.
Business

ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.

PM Shram Yogi Mandhan Yojana : భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలు చాలా వరకు దేశంలోని  పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నారు. భారతదేశంలో, చాలా మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం, పెన్షన్ ఏమాత్రం స్థిరంగా లేవు. అలాంటి వారికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద ఈ కూలీలకు ప్రతినెలా రూ.3000 పింఛను ఇస్తారు. కార్మికులు డబ్బును ఎలా పొందాలి ? ఈ పథకం  ప్రయోజనాలు ఏమిటి, దీని గురించిన  పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి పిఎం శ్రమయోగి మంధన్ యోజన కింద పెన్షన్అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. అసంఘటిత రం...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..