1 min read

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని […]

1 min read

ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.

PM Shram Yogi Mandhan Yojana : భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలు చాలా వరకు దేశంలోని  పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నారు. భారతదేశంలో, చాలా మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం, పెన్షన్ ఏమాత్రం స్థిరంగా లేవు. అలాంటి వారికి సహాయం చేయడానికి భారత […]