1 min read

Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?

Caste Census : దేశంలో కుల గణనసై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీ‌డియాకు వెల్లడించారు. భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ఈ తరుణంలో ప్రభుత్వం చివరకు కుల గణన నిర్వహించడానికి అంగీకరించడం ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనదే.. ప్రతిపక్ష పార్టీలు తరచుగా కుల గణనను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజగా […]

1 min read

TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?

TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న (TG Caste Census ) చేసి తీరాలంటూ త‌న ప్ర‌సంగాల్లో డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. నిన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజ‌యవంతంగా పూర్తిచేశామ‌ని ఉదహరించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో తెలంగాణ‌ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్న‌ట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు […]

1 min read

Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం

Caste Census Report details | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్‌ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జ‌రిగింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్త‌గా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, […]

1 min read

Caste Census | కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు…. ఆ విధుల్లో 80 వేల మంది సిబ్బంది

Caste Census | తెలంగాణ‌లో నవంబర్ 6 నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు మూడు వారాల పాటు కుల గణన ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కానున్నారు. ఇది ప్రభుత్వ, స్థానిక సంస్థ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత ఈ పాఠశాలల్లో విద్యార్థులను ఇళ్ల‌కు పంపించేస్తారు. కుల‌గ‌ణ‌న విధుల్లో ఉపాధ్యాయ‌యులు రాష్ట్రంలోని […]