1 min read

Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..

Budget 2024 Highlights: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ..   ఆయుష్మాన్ భారత్ పథకంలో (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) వీరిని అర్హులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే… ఇందుకు ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతోన్న‌ది వెల్లడించలేదు. గత బడ్జెట్‌లో ఈ ప‌థ‌కానికి రూ.7,200 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద […]

1 min read

GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని […]

1 min read

LPG price hike: భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర

LPG price hike: వినియోగదారులకు చమురు కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1, 2023 నుండి, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 209 పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 1,731.50కి విక్రయిస్తోంది. ఒక నెల క్రితం, ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించింది. అయితే, అక్టోబర్ 1 నాటికి దేశీయ ఎల్‌పిజి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 14.20 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ […]