1 min read

Acer Affordable Desktop PC | బడ్జెట్ ధరలో డెస్క్ టాప్ పీసీని విడుదల చేసిన ఏసర్..

Acer Affordable Desktop PC | ఏసర్ కంపెనీ తన తాజా బడ్జెట్ PCని లాంచ్ చేసింది.  Acer Aspire డెస్క్‌టాప్ 12వ Gen Intel కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర  రూ. 42,490గా ఉంది. . డెస్క్‌టాప్ PC ప్రస్తుతం Acer E-స్టోర్ లో లేదా Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల విక్రయానికి అందుబాటులో ఉంది.  మూడు రకాల హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ ఈ పీసీ లభిస్తుంది. కొత్త డెస్క్‌టాప్ 8 GB RAMతో వస్తుంది. […]