Thursday, July 31Thank you for visiting

Tag: BSNL Unique Numbers

BSNL New Services | బిఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ ఏడు కొత్త సేవలు ప్రారంభం

BSNL New Services | బిఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ ఏడు కొత్త సేవలు ప్రారంభం

Technology
BSNL New Services | ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ కు వినియోగ‌దారుల నుంచి క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. తాజాగా కంపెనీ తన 5G సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తన కొత్త లోగోను విడుద‌ల చేసింది. BSNL 4G సేవలు ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దేశవ్యాప్తంగా రోల్ అవుట్‌ని పూర్తి చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు, టెలికాం కంపెనీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక కొత్త ఫీచర్లను అందిస్తోంది. వీటిలో ఒకటి అవాంఛిత సందేశాలు, స్కామ్‌లను ఆటోమెటిక్ గా ఫిల్టర్ చేయడానికి రూపొందించబడిన స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. BSNL 7 కొత్త సేవలు BSNL తన ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం నేష‌న‌ల్ Wi-Fi రోమింగ్ స‌ర్వీస్ ను ప్రారంభించింది. దీని అర్థం వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా BSNL హాట్‌స్పాట్‌...