1 min read

BSNL నుంచి కొత్తగా రూ. 999 ప్లాన్.. 3 నెలల పాటు 3600 GB డేటా

BSNL Rs.999 plan |  ప్రభుత్వ రంగ‌ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్ల కోసం అనేక‌ ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ కొత్త ఆఫర్‌లను అందిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ని ఉపయోగిస్తున్న లక్షలాది మంది వ్యక్తులు ఈ ఉత్తేజకరమైన డీల్‌ల నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. మ‌రోవైపు BSNL తన నెట్‌వర్క్ కవరేజీని కూడా మెరుగుపరచడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇటీవల, వారు దాదాపు 51,000 కొత్త 4G మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. త‌ద్వారా మెరుగైన కనెక్టివిటీతోపాటు నెట్ […]