Thursday, July 31Thank you for visiting

Tag: BSNL Rs 99 rehcarge plan

BSNL | జియో, ఎయిర్‌టెక్‌కు కంటే చవకగా… రూ.99కే బిఎస్ఎన్ఎల్‌ రీచార్జి ప్లాన్‌..

BSNL | జియో, ఎయిర్‌టెక్‌కు కంటే చవకగా… రూ.99కే బిఎస్ఎన్ఎల్‌ రీచార్జి ప్లాన్‌..

Technology
BSNL Rs 99 rehcarge plan | ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ, BSNL, తన తాజా ఆఫర్‌తో మరోసారి మిగ‌త టెలికాం కంపెనీల‌కు షాకిచ్చింది. అధిక రీఛార్జ్ ఖర్చులను భ‌రించ‌లేక ఇబ్బందులు ప‌డుతున్న మొబైల్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్‌ ఎంతో ఊర‌ట అందిస్తోంది. సరసమైన రీఛార్జ్ ప్లాన్‌తో, BSNL ప్రైవేట్ కంపెనీలపై వ‌రుస షాకులు ఇస్తోంది. తాజాగా ఇది త‌మ వినియోగదారుల కోసం అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్‌ను కలిగిన‌ కేవలం 99 రూపాయల ధర(BSNL Rs 99 rehcarge plan )తో చ‌వకైన‌ ప్లాన్‌ను విడుదల చేసేందుకు సిద్ధ‌మైంది.ఈ చర్య ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య పోటీని పెంచింది. TRAI ఆదేశాలను అనుసరించి, ఈ కంపెనీలు మరింత సరసమైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను పరిచయం చేయడం ప్రారంభించాయి, అయినప్పటికీ BSNL దాని ప్రస్తుత బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జిల విష‌యంలో మిగ‌తా వాటికంటే ముందు వ‌రుస‌లో ఉంది. ఇతర సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికీ వాయిస్ ఓన్లీ సేవలకు భ...