Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Bsnl Live Tv

BSNL Live TV App | బిఎస్ఎన్ఎల్ దూకుడు.. Jio, Airtel కు పోటీగా BSNL లైవ్ టీవీ యాప్ వచ్చింది..

BSNL Live TV App | బిఎస్ఎన్ఎల్ దూకుడు.. Jio, Airtel కు పోటీగా BSNL లైవ్ టీవీ యాప్ వచ్చింది..

Technology
BSNL Live TV App : ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టీవీ ప్రపంచంలోకి ప్రవేశించింది. BSNL తాజాగా 'BSNL లైవ్ టీవీ' అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రారంభంలో Android TVలకు అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, దీని పూర్తి ఫీచ‌ర్ల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.BSNL లైవ్ టీవీ యాప్ ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సేవలను ఒకే CPE (కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్)గా అందిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. మీడియా నివేదిక ప్రకారం, కొత్త యాప్‌ను WeConnect అభివృద్ధి చేసింది BSNL కస్టమర్‌లకు సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, BSNL ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవను ప్రవేశపెట్టింది. ప్రస్...