BSNL expansion
Switch To BSNL | మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటున్నారా? జియో, ఎయిర్ టెల్. ఐడియా రీచార్జి ప్లాన్లను చూడండి..
Switch To BSNL | ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియా ఇటీవల టారిఫ్ ధరలను భారీగా పెంచేశాయి. దీంతో , భారతదేశంలో చాలా మంది ప్రజలు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)కి తిరిగి మారాలని ఆలోచిస్తున్నారు. టాప్ ప్రైవేట్ ప్లేయర్‌లందరూ నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను 25 శాతం వరకు పెంచారు. అయితే ఇదే సమయంలో BSNL తెలివిగా కొత్త […]
