1 min read

BSNL Best Plan | బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రీచార్జి ఇదే.. 365 రోజుల వ్యాలిడిటీ.. 600 జీబీ డేటా

BSNL Best Plan : భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్లు భారీగా పెరుగుతున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా గత జూలై 2024 లో తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూాడా దీన్ని అవకాశంగా తీసుకుంది. తన చవకైన ప్లాన్లను రద్దు చేయకుండా కొనసాగిస్తోంది. బీఎస్ఎన్ఎల్ (BSNL ) కు గత […]