Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: BSNL 5G price

BSNL 5G ఆగస్టులో ప్రారంభం – ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ
Technology

BSNL 5G ఆగస్టులో ప్రారంభం – ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ

న్యూఢిల్లీ : BSNL 5G స‌ర్వీస్‌ ఆగస్టులో ప్రారంభం కావచ్చు. వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యాన్ని పేర్కొంటూ, కంపెనీ తన అధికారిక X హ్యాండిల్‌లో ఆగస్టు నెలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనను షేర్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ 5G సేవను ప్రారంభించడం వల్ల‌ ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలకు పోటీ పెరుగుతుంది. BSNL సేవలు సాధారణంగా ప్రైవేట్ ప్రొవైడర్ల కంటే సరసమైనవి కాబట్టి, ఈ కంపెనీలు వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉంది.BSNL ఇండియా అధికారిక X హ్యాండిల్ ఇలా పోస్ట్ చేసింది: "ఈ ఆగస్టులో, BSNL అత్యున్న‌త‌ డిజిటల్ అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది! BSNLతో గేమ్-చేంజింగ్ డిజిటల్ జర్నీకి సిద్ధంగా ఉండండి. అని పేర్కొంది.నెలవారీ సమీక్ష సమావేశాలుBSNL, MTNL లను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. భారత టెలికాం రంగంలో తొలిసారిగా ...