1 min read

BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌

BSNL 4G : ప్రభుత్వ రంగ టెలికామ్‌ సంస్థ‌ బిఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4G సేవను ప్రారంభించింది. ఈ కంపెనీ చ‌రిత్ర‌లో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్ప‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు 5G టెక్నాలజీని పరీక్షించడం కూడా ప్రారంభించింది. అదనంగా, BSNL ఇప్పుడు వినియోగదారులకు 5G స‌పోర్ట్ చేసే SIM కార్డ్‌లను అందిస్తోంది. BSNL […]

1 min read

BSNL 4G Service  | కొత్తగా వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 

BSNL 4G Service | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ ఎన్ ఎల్ వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న సిగ్న‌ల్ స‌మ‌స్య‌ల‌ను నివారించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు ప్రైవేట్ టెల్కోలు ఇటీవ‌ల తమ టారీఫ్‌ల‌ను పెంచ‌డంతో చాలా మంది ఇపుడు బిఎస్ ఎన్ ఎల్ వైపు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ఆ సంస్థ‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించ‌డానికి సిద్ధ‌మైంది. దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్య‌లో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ […]