bsnl 1499 plan details
BSNL Holi offer : కేవలం రూ.1499కే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS.. ఈ ఆఫర్ కొద్ది రోజులే..
BSNL Holi offer | హోలీ ప్రత్యేక సందర్భంగా, టెలికాం కంపెనీలు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన వినియోగదారులకు గొప్ప ఆఫర్‌ను అందించింది. మీరు ఏడాది పొడవునా చెల్లుబాటు అయ్యే ప్లాన్ కోసం మీరు వెతుకున్నట్లయితే ఈ కొత్త రీఛార్జ్ గురించి తెలుసుకోవాల్సిందే.. BSNL ₹1499 (Bsnl 1499 plan) ప్లాన్ మీకు అద్భుతమైన ఎంపిక కావచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్‌లో, మీరు 365 రోజుల చెల్లుబాటు, అపరిమిత […]
