Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: bsnl 1 year validity plan

BSNL Best Plan | బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రీచార్జి ఇదే.. 365 రోజుల వ్యాలిడిటీ.. 600 జీబీ డేటా
Technology

BSNL Best Plan | బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రీచార్జి ఇదే.. 365 రోజుల వ్యాలిడిటీ.. 600 జీబీ డేటా

BSNL Best Plan : భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్లు భారీగా పెరుగుతున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా గత జూలై 2024 లో తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూాడా దీన్ని అవకాశంగా తీసుకుంది. తన చవకైన ప్లాన్లను రద్దు చేయకుండా కొనసాగిస్తోంది.బీఎస్ఎన్ఎల్ (BSNL ) కు గత నెలలోనే లక్షల మంది కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారు. మరోవైపు బీఎస్ఎన్ఎల్ తన 4G కనెక్టివిటీని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా బీఎస్ఎన్ఎల్ 5జీ కనెక్టివిటీని కూడా పరీక్షిస్తోంది.  2025 చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ ప్రారంభం అవుడుతుందని వార్తలు వస్తున్నాయి.  4G, 5G టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బీఎస్ఎన్ఎల్ కు ఇక ఎదురు ఉండదు..    బీఎస్ఎన్ఎల్ న...
BSNL 365-day plans | స‌ర‌స‌మైన ధ‌ర‌లో BSNL 365-రోజుల రీచార్జి ప్లాన్‌లు ఇవే..
Technology

BSNL 365-day plans | స‌ర‌స‌మైన ధ‌ర‌లో BSNL 365-రోజుల రీచార్జి ప్లాన్‌లు ఇవే..

BSNL 365-day plans | ఇటీవల టెలికాం కంపెనీలు Jio, Airtel, Vodafone Idea (Vi) తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను 25% వరకు పెంచాయి. దీని కారణంగా జూలై 3 నుంచి Airtel, Jio, Vi వినియోగదారుల సమస్యలు పెరిగాయి. అదే సమయంలో ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల (BSNL చౌక రీఛార్జ్ ప్లాన్) ధరలను ఇంకా పెంచలేదు. ఇప్పుడు BSNL ప్లాన్‌లు మిగ‌తా కంపెనీల కంటే చాలా చౌకగా మారాయి. BSNL అనేక సరసమైన ప్లాన్‌లను అందిస్తోంది, ఇవి విభిన్నమైన చెల్లుబాటు, ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క‌థ‌నంలో బిఎస్ ఎన్ఎల్ నుంచి సంవ‌త్స‌రం పాటు వాలిడిటీ క‌లిగిన చ‌వ‌కైన రీచార్జి ప్లాన్‌ల గురించి తెలుసుకోవ‌చ్చు.BSNL 365-day plans  : 365 రోజుల వ్యాలిడిటీ క‌లిగిన BSNL రీఛార్జ్ ప్లాన్‌లను ప‌నిశీలించండి BSNL రూ. 1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్ ధర రూ.1198 ఇది 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ నెలకు 3GB ...