1 min read

Aasara Pensions | తెలంగాణ‌లో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత

Aasara Pensions |  ఆసరా పెన్షన్ స్కీమ్‌లో అక్ర‌మాల‌ను అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గత బిఆర్‌ఎస్ ప్ర‌భుత్వ‌ హయాంలో పెన్ష‌న్ల ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది అనర్హులను గుర్తించింది. ఇటీవలి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సర్వేలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పేద వృద్ధులు, దివ్యాంగుల‌ కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్‌లను పొందుతున్నార‌ని వెల్లడించింది. నివేదిక‌ల ప్రకారం మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు […]

1 min read

Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..

Kadiam Kavya : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సోమవారం రాత్రి విడుదల చేసింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను రంగంలోకి దించగా, వరంగ‌ల్ నుంచి కడియం కావ్య (Kadiam Kavya ) పోటీ చేయనున్నారు. గత శుక్రవారం ఐదుగురు అభ్యర్థులతో తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి సీపీ జోషిని పార్టీ నిలబెట్టగా, దామోదర్ గుర్జర్ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తాజా జాబితా […]

1 min read

KCR | నేడు రైతుల వ‌ద్ద‌కు కేసీఆర్‌.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. 

 జ‌న‌గామ, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల ప‌ర్య‌ట‌న KCR District Tour Schedule | హైద‌రాబాద్ : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని త‌ల్ల‌డిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మ‌స్థైర్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన నేరుగా రైతులను క‌లుసుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట‌(Suryapet), న‌ల్ల‌గొండ (Nalgonda), జ‌న‌గామ(Janagama) జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించి ఎండిపోయిన పంటల‌ను స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. కేసీఆర్ […]

1 min read

BRS Manifesto | బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

BRS Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో మేనిఫెస్టో లో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు.. ఎన్నిలక ప్రణాళిక లో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం […]