Train Ticket Booking | రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి,
Train Ticket Booking | రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో పొరపాట్లు జరగడం మామూలే. అయితే ఈ సమయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు, టిక్కెట్లు తప్పుడు తేదీలో బుక్ చేస్తుంటాం.. లేదా టికెట్ బుక్ చేసిన తర్వాత తేదీ మారుతుంది. కాబట్టి టికెట్ బుకింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇండియన్ రైల్వే కూడా వినియోగదారులు తమ టికెట్ ను మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆవివరాలు ఒక చూడండి..
రైల్వే ప్రత్యేక సౌకర్యాలురైలు తేదీ, కన్‌ఫార్మ్డ్ టికెట్ (Confirm Ticket) మార్చవచ్చు.
టిక్కెట్లను సన్నిహిత మిత్రుడు లేదా కుటుంబ సభ్యుల పేరుకు బదిలీ చేయవచ్చు.
ఎడ్యుకేషనల్ లేదా టూర్ గ్రూపుల పేరుతో టిక్కెట్లను బదిలీ చేయవచ్చు.
అయితే, కొన్ని నియమాలు, షరతుల ప్రకారం మాత్రమే ఈ సేవను పొందవచ్చు.టికెట్ ఎవరి పేరు మీద బదిలీ ...