1 min read

Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్‌లో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. మీరు కూడా బ్యాంకు (Bank Jobs)లో పని చేయాలనుకుంటే, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ (BCS) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ […]