Friday, March 14Thank you for visiting

Tag: Boat Enigma Z20 smartwatch specifications

Smartwatch | BoAt  నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ఫీచర్స్, ధర వివరాలు..

Smartwatch | BoAt నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ఫీచర్స్, ధర వివరాలు..

Technology
బోట్ కంపెనీ తాజాగా Enigma Z20 smartwatch ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 1.5-అంగుళాల రౌండ్ HD డిస్‌ప్లేతో వస్తుంది. సాంప్రదాయ లగ్జరీ వాచ్ డిజైన్‌ను కలిగి.. బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేట్ ఉంటుంది.. ఈ స్మార్ట్‌వాచ్‌ను అదనపు దృఢత్వం కోసం హై-టెన్సైల్ మెటల్‌ని ఉపయోగించి తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ఫంక్షనల్ క్రౌన్‌ను కూడా కలిగి ఉంది. మూడు స్ట్రాప్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వాచ్ ఫిట్‌నెస్ ట్రాకర్లు, అనేక స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది.  Boat Enigma Z20 smartwatch Price బోట్ ఎనిగ్మా Z20 లగ్జరీ స్మార్ట్‌వాచ్‌గా కంపెనీ పేర్కొంది.. దీని ధర జెట్ బ్లాక్ రబ్బర్ స్ట్రాప్ కు రూ.3,299. మీరు మెటల్ బ్లాక్ స్ట్రాప్ లేదా బ్రౌన్ లెదర్ పట్టీని పొందాలనుకుంటే, మీరు రూ. 3,499. స్మార్ట్ వాచ్ అధికారిక స్టోర్, అమెజాన్ ఇండియా ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడాన...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?