Friday, January 23Thank you for visiting

Tag: BJP Members

BJP : 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి – జేపీ నడ్డా

BJP : 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి – జేపీ నడ్డా

Andhrapradesh
BJP : 14 కోట్ల మంది సభ్యులతో, భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ (World’s Largest Political Party) గా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) అన్నారు. 14 కోట్ల మంది సభ్యులలో రెండు కోట్ల మంది క్రియాశీల సభ్యులుగా ఉన్నారని నడ్డా అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి నడ్డా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. "మేము 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. భారతదేశంలో మాకు 20 రాష్ట్రాల్లో NDA ప్రభుత్వాలు, 13 రాష్ట్రాల్లో BJP ప్రభుత్వాలు ఉన్నాయి. మేము దేశంలో అతిపెద్ద ప్రాతినిధ్య పార్టీ. మాకు 240 మంది MPలు (లోక్‌సభ) ఉన్నారు. మాకు దాదాపు 1,500 మంది MLAలు ఉన్నారు. మాకు 170 కంటే ఎక్కువ MLCలు ఉన్నారు" అని నడ్డా అన్నారు.ప్రధాని మోదీ నాయకత్వంపై ప్ర‌శంస‌లుతన ప...