Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: BJP candidate K Surendran

K Surendran against Rahul Gandhi : వ‌య‌నాడ్ ల్ రాహుల్ గాంధీ పోటీగా బరిలో ఉన్న కె.సురేంద్రన్ ఎవరు?
National

K Surendran against Rahul Gandhi : వ‌య‌నాడ్ ల్ రాహుల్ గాంధీ పోటీగా బరిలో ఉన్న కె.సురేంద్రన్ ఎవరు?

Lok Sabha elections 2024 | కేర‌ళ‌లోని వయనాడ్ (Wayanad) లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢీకొట్టేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థిని బిజెపి బ‌రిలో దింపింది. ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్న కేరళలో లోక్‌సభ ఎన్నికలకు మరో నలుగురు అభ్యర్థులను ఆదివారం బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలోని 20 స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 16 ఇతర స్థానాలకు అభ్యర్థులను ముందుగా ప్రకటించింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్ర‌క‌టించాయి.కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్.. అలాగే సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ పై ఆధిపత్యం సాధించేందుకు బిజెపి కొన్ని ద‌శాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో 12 స్థానాలకు బీజేపీ త‌న అభ్యర్థులను ముందుగా పార్టీ ప్రకటించింది. దాని మిత్రపక్షమైన బీడీజేఎస్ రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో పోట...