Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: BiTV

BSNL  కొత్త చవకైన ప్లాన్‌తో అదిరే ఆఫర్లు

BSNL కొత్త చవకైన ప్లాన్‌తో అదిరే ఆఫర్లు

Technology
న్యూఢిల్లీ: BSNL భారతదేశం అంతటా తన 4G సేవను ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది. సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి టెలికాం సర్కిల్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 100,000 కొత్త 4G/5G టవర్లను ఏర్పాటు కోసం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, కంపెనీ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ ప్రారంభాన్ని ధృవీకరించింది. 4G సేవను ప్రవేశపెట్టడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని, BSNL వినియోగదారులకు కాల్ డిస్‌కనెక్షన్‌లను తగ్గిస్తుందని భావిస్తున్నారు.కొత్త చ‌వ‌కైన‌ ప్లాన్BSNL అపరిమిత కాలింగ్, ఇంటర్నెట్ యాక్సెస్‌తో సహా ఇతర ప్రయోజనాలను అందించే కొత్త, సరసమైన 72 రోజుల (BSNL Recharge Plan) రీచార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ధర రూ. 485. ఈ ప్లాన్‌లో ఇవి ల‌భిస్తాయి. అందిస్తుంది:భారతదేశం అంతటా ఏ నంబర్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్.ఉచిత జాతీయ రోమింగ్.ఈ ప్లాన్ వ్యవధిలో ర...
BSNL BiTV Service | ఇప్పుడు  మీ మొబైల్‌లో ఉచితంగా 300+ టీవీ ఛానెళ్లను వీక్షించండి..

BSNL BiTV Service | ఇప్పుడు మీ మొబైల్‌లో ఉచితంగా 300+ టీవీ ఛానెళ్లను వీక్షించండి..

Technology
BSNL BiTV Service | BSNL వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా తమ మొబైల్ ఫోన్ల‌లో 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవ‌చ్చు.గత నెలలో పుదుచ్చేరిలో ట్రయల్ లాంచ్ అయిన తర్వాత కంపెనీ తన డైరెక్ట్-టు-మొబైల్ టీవీ సర్వీస్, BiTV, భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకొచ్చింది. OTT అగ్రిగేటర్ OTT Play సహకారంతో, ఈ కొత్త సర్వీస్‌ వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలోనే వివిధ రకాల ప్రముఖ OTT కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.BiTV అధికారిక లాంచ్ కు సంబంధించి BSNL తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ ద్వారా ధృవీకరించింది. BiTV ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింద‌ని కంపెనీ ప్రకటించింది, వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నిరంతరాయంగా అధిక-నాణ్యత కంటెంట్, వినోదం కోసం సిద్ధంగా ఉండమని వెల్ల‌డించింది.ఈ కార్యక్రమాన్ని BSNL CMD, A రాబర్ట్ J రవి ఆవిష్కరించారు. OTT సేవల యుగంలో సాంప్రదా...