1 min read

Abhyanga Snan | నరక చతుర్దశి అంటే ఏమిటి? ఈ రోజు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి..?

Narak Chaturdashi And Significance of Abhyanga Snan | నరక చతుర్దశి అనేది భారతదేశమంతటా దీపావళికి ముందు రోజు జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ . దీనిని ” చోటీ దీపావళి (Choti Diwali) ” అని కూడా అంటారు. నరకాసురుడు అనే రాక్షస రాజును కృష్ణుడు, కాళి, సత్యభామ క‌లిసి సంహ‌రించిన రోజు రోజు కూడా ఇదే. ఎన్నో పురాత‌న ఆచారాలు, నమ్మకాలు ఈ ప్రత్యేక రోజుతో ముడిపడి ఉన్నాయి. నరక చతుర్దశి […]