Bharat Rice
Bharat Rice |భారత్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేటర్ పరిధిలోని 24 ప్రాంతాల్లో విక్రయాలు..
Bharat Rice | పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్ రైస్ (Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది.కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) (NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCCF ), కేంద్రీయ భండార్ వంటి సంస్థలు ఈ భారత్ రైస్ ను విక్రయించాలన కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నాఫెడ్ […]
Bharat Rice | రూ. 29కి బియ్యం విక్రయం.. రేపటి నుంచి మార్కెట్‌లోకి భారత్ రైస్
Bharat Rice : దేశంలో బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బియ్యం లభ్యతను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం రూ. 29కి విక్రయించాలని నిర్ణయించింది. ఈ సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎఫ్) కేంద్రియ భండార్ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది. న్యూస్ అప్ డేట్స్ కోసం మన […]
