Sunday, August 31Thank you for visiting

Tag: bhairavnath

Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

National
Kedarnath | ఉత్తరాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథుడికి ఆదివారం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభ‌య్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథుడికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజ‌లు జ‌రిపారు.గత ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించారని ఆలయ క‌మిటీ ప్ర‌తినిధులు తెలిపారు. ‘‘ఈ ఏడాది కూడా భక్తుల రద్దీ పెరిగే అవ‌కాశ‌ముంది. ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ చేరుకుని యాత్రకు ముందస్తు ఏర్పాట్లలో నిమ‌గ్న‌మైంది.కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నదికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉంది. 2013లో సంభవించిన ఆకస్మిక ...