1 min read

భద్రకాళి చెరువుకు గండి

కాలనీలోకి దూసుకువస్తున్న వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు సమీప కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వరంగల్: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు గండి పడింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో పోతన నగర్ వైపు ఉన్న చెరువు కట్ట తెగిపోయింది.. దీంతో చెరువులోని నీరంతా ఉధృతంగా బయటకు ప్రవహిస్తున్నది.. సరస్వతినగర్, పోతననగర్ తోపాటు చుట్టు ఉన్న కాలనీల వైపు వేగంగా వరద నీరు దూసుకువస్తోంది. […]