BSNL Bharat Fibre | జియో, ఎయిర్‌టెల్, BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్..?
BSNL Bharat Fibre | దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించాయి. భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీలో ఎయిర్‌టెల్, జియో ముందున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కు చెందిన భారత్ ఫైబర్ ఈ ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. వినియోగదారులకు తక్కువ ధరలోనే అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది.మీరు కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వెతుకుతున్నారా? రూ. 500లోపు ఏ కంపెనీ సరసమైన ఇంటర్నెట్ సేవను అందిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మేము మీ డబ్బును ఆదా చేసే ప్లాన్లపై గురించి తెలుసుకునేందుకు Jio Fibre, Airtel Xstream Fibre, BSNL భారత్ ఫైబర్ ప్లాన్లను పోల్చిచూద్దాం..
BSNL భారత్ ఫైబర్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ఈ ప్లాన్ ధర రూ.399
ప్లాన్ ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంద...