1 min read

బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర : భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్

Bengaluru : బెంగళూరు నగరవ్యాప్తంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) బెంగళూరులో అరెస్టు చేసింది . అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది. […]