Bengaluru Metro Phase 3
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం
Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు – బెల్గాం, అమృత్సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) – పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన […]
Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి
Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా పిలిచే తన ప్రతిష్టాత్మకమైన ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం భూసేకరణ దాదాపుగా పూర్తికావచ్చింది. రెండు ప్రధాన కారిడార్లతో 44.65 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ నగరంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. బెంగళూరు మెట్రో రూ.15,611 కోట్ల ఫేజ్-3 ప్రాజెక్టుకు కేంద్ర […]
