Saturday, February 14"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Banks

Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Business
Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల‌ జాబితాను విడుదల చేసింది, ప‌లు పండుగ‌లు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్ర‌క‌టించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ క‌థ‌నంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా మీ పనులను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 2024లో బ్యాంక్ సెలవులు4 ఆగస్టు 2024 కర్కిడక వావు బలి కేరళ 7 ఆగస్టు 2024 హర్యాలీ తీజ్ హర్యానా 8 ఆగష్టు 2024 టెండాంగ్ లో రమ్ ఫాత్ సిక్కిం 13 ఆగస్టు 2024 దేశభక్తుల దినోత్సవం మణిపూర్ 15 ఆగస్టు 2024 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం 16 ఆగస్టు 2024 డి జ్యూర్ బదిలీ రోజు పాండిచ్చేరి 19 ఆగస్టు 2024 రక్షా బంధన్ అనేక రాష్ట్రాలు 19 ఆగస్టు 2024 ...
Bank holidays in October 2023 :  12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి

Bank holidays in October 2023 : 12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి

National
Bank holidays in October 2023 :  అక్టోబరు నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనులు మొదలుపెట్టే ముందు ఒకసారి ఈ సెలవుల జాబితాను పరిశీలించండి. అక్టోబరులో బ్యాంకులకు రికార్డు స్థాయిలో సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి అన్ని జాతీయ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలో బ్యాంకులకు మూసివేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ సెలవులను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ప్రకారం, అక్టోబర్ 2023లో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.అక్టోబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు సెలవుల లిస్ట్ అక్టోబర్ 2 (సోమవారం)- గాంధీ జయంతి - జాతీయ సెలవు అక్టోబర్ 12 (ఆదివారం)- నరక చతుర్దశి అక్టోబర్ 14 (శనివారం)- మహాలయ- కోల్‌కతాలో బ్యాంకులు ...