Wednesday, March 5Thank you for visiting

Tag: bank jobs

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Career
Bank Jobs | డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 1000 ఎగ్జిక్యూటివ్ (Executive) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ సంప్రందించి ద్వారా ఆన్‌లైన్ లై ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల‌ను 16 నవంబర్ 202 లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. .పోస్టు పేరు, ఖాళీలు: ఎగ్జిక్యూటివ్(సేల్స్ అండ్ ఆపరేషన్స్) - 1000విద్యార్హత:ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ స‌బ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి.వయోపరిమితి:ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20-25 ఏళ్ల...
Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Career
Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్‌లో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. మీరు కూడా బ్యాంకు (Bank Jobs)లో పని చేయాలనుకుంటే, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ (BCS) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్, bankofbaroda.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు  చేసుకోవాలనుకుంటే ముందుగా దిగువ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి. అర్హతలు బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్...
SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

Career
SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం ఉంది.ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఐతే ఇన్సూరన్స్ అనగానే టార్గెట్స్ ఉంటాయని అనుకుంటారు కానీ వెస్బీఐ లో ఎలాంటి టార్గెట్స్ ఉండవు. టార్గెట్స్ లేకుండానే మీరు చేసిన పాలసీలతో నెల వారి సంపాదన ఉంటుంది. లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏమిటి..? ఏం చేయాలన్న సందేహం ఉంటుంది. అసలు వారు ఏం చేయాలన్నది కూడా అనుమానం ఉంటుంది. వారికి జీతం ఇస్తారా లేదా కమీషనేనా అన్నది కూడా తెల...
RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం – వెంటనే అప్లయ్..!

RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం – వెంటనే అప్లయ్..!

Career
RBI Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ కార్యక్రలాపాలను పర్యవేక్షిస్తూ ఉండే ఆర్.బి.ఐ రిజర్వ్ బ్యాంక్ ఆ ఇండియా నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నొటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతికే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అప్లై చేస్తే మంచిది.దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఆర్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవి ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలని తెలుస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఈసారి మొత్తంగా 94 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ జాబ్ కి ఎంపికైన వారు నెలకు దాదాపు లక్ష జీతం దాకా తీసుకునే ఛాన్స్ ఉంది. ఐతే ఈ ఉద్యోగానికి అప్ల...
Gir National Park : గిర్ నేషనల్ పార్క్ లో నమ్మలేని ప్రత్యేకతలు Adiyogi : ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం విశేషాలివే..