Bank holidays in October 2023 : 12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి
Bank holidays in October 2023 : అక్టోబరు నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనులు మొదలుపెట్టే ముందు ఒకసారి ఈ సెలవుల జాబితాను పరిశీలించండి. అక్టోబరులో బ్యాంకులకు రికార్డు స్థాయిలో సెలవులు రానున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి అన్ని జాతీయ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలో బ్యాంకులకు మూసివేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ సెలవులను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ప్రకారం, అక్టోబర్ 2023లో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.అక్టోబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు సెలవుల లిస్ట్
అక్టోబర్ 2 (సోమవారం)- గాంధీ జయంతి - జాతీయ సెలవు
అక్టోబర్ 12 (ఆదివారం)- నరక చతుర్దశి
అక్టోబర్ 14 (శనివారం)- మహాలయ- కోల్‌కతాలో బ్యాంకులు ...