Bank Holiday
Bank holidays in October 2023 : 12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి
Bank holidays in October 2023 : అక్టోబరు నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనులు మొదలుపెట్టే ముందు ఒకసారి ఈ సెలవుల జాబితాను పరిశీలించండి. అక్టోబరులో బ్యాంకులకు రికార్డు స్థాయిలో సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి అన్ని జాతీయ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలో బ్యాంకులకు మూసివేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ సెలవులను నిర్ణయిస్తాయి. ఈ […]
