Bank
Bank Holidays December 2024 : డిసెంబరులో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!
Bank Holidays December 2024 : డిసెంబర్ 2024 లో ఏకంగా పలు రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవుల కారణంగా 17 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం 2 శనివారాలు, 5 ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ లో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. వీటిలో రాష్ట్ర సెలవులు, జాతీయ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో సాధారణంగా బ్యాంకులు […]
Bank Holidays in october 2024 | అక్టోబర్ లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..
Bank Holidays in october 2024 | అక్టోబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్, ధన్‌తేరాస్, దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. […]
ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?
ITR Filing 2024 Due Date : ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైలింగ్ గడువును పొడిగించవచ్చని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని పొడిగించాలనే డిమాండ్ వెనుక ఉన్న ఒక కారణం ఏమిటంటే, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయారు. […]
ఉగ్రవాద సంస్థలతో J&K బ్యాంక్ చీఫ్ మేనేజర్ కు సంబంధాలు.. విధుల నుంచి తొలగింపు
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ తన చీఫ్ మేనేజర్ సజాద్ అహ్మద్ బజాజ్‌కు పాకిస్తాన్ కు చెందిన ISI, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని J&K క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) దర్యాప్తులో వెల్లయింది. దీంతో అతడిని విధుల నుంచి తొలగించింది. రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని బజాజ్‌ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. బజాజ్ “ISI తరపున పనిచేస్తున్న తీవ్రవాద-వేర్పాటువాద నెట్‌వర్క్‌ల పొందుపరిచిన ఆస్తి” అని J&K CID వర్గాలు ఆంగ్ల మీడియాకు […]
