Sunday, August 31Thank you for visiting

Tag: Ban on OTTs

Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన‌ కేంద్రం.. కార‌ణ‌మిదే..

Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన‌ కేంద్రం.. కార‌ణ‌మిదే..

National
Ban on OTTs: చాలా ఓటీటీల్లో సెన్సార్‌ అనేదే లేకుండా అశ్లీలమైన కంటెంట్ విచ్చ‌ల‌విడిగా పాకిపోతోంది. పూర్తిగా అశ్లీలమైన కంటెంట్ తోనే కొన‌సాగుతున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం క‌ఠిన చర్య‌లు తీసుకుంది. ఒక్క‌సారిగా 18 ఓటీటీలపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ ఓటీటీలతోపాటు అశ్లీల కంటెంట్ ఉన్న 19 వెబ్ సైట్లు, 10 యాప్ లు 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కూడా వేటు వేసింది .అశ్లీల కంటెంట్ ఉన్న ఓటీటీలను నిషేధిస్తున్న విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు. నిషేధించిన‌ 18 ఓటీటీల్లో ఒక ఓటీటీ నుంచి ఇప్పటికే కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు తేల్చారు. మరో రెండు ఓటీటీల నుంచి 50 లక్షలకుపైగా డౌన్ లోడ్స్ చేసుకున్న‌ట్లు ప్రభుత్వం వెల్లడించింది. మ‌రోవైపు ఈ ఓటీటీల‌కు చెందిన‌ సోషల్ మీడియా హ్యాండిల్స్ కు మొత్తం 32 లక్షల మంది యూజర్లు ఉన్నారు. 18 ఓటీటీలు తమ స...