1 min read

Bajaj Freedom 125 | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 లాంచ్.. ధర, మైలేజీ, ఫీచర్లు ఇవే..

Bajaj Freedom 125 | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG ద్విచక్ర వాహనాన్ని బ‌జాజ్ ఆటో ఈరోజు విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో వచ్చిన ఈ బైక్‌ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. CNG బైక్ ధరలు (ఎక్స్-షోరూమ్) వేరియంట్ల‌ ధ‌ర‌లు రూ. 95,000 నుంచి రూ. 1.10 లక్షల వరకు ఉంటాయి. ఈ బైక్‌ ఏడు రంగు ఎంపికలు ఉన్నాయి. ఆఫర్‌లో కరీబియన్ బ్లూ, ప్యూటర్ గ్రే/బ్లాక్, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్/గ్రే, రేసింగ్ రెడ్, సైబర్ వైట్, […]