1 min read

Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు

Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ( AB – PMJAY ) అమలు కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్చి 18న జాతీయ ఆరోగ్య అథారిటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనుందని అధికారిక వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. […]