1 min read

Navi Mumbai Airport : భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం

Navi Mumbai Airport | లండన్, న్యూయార్క్. టోక్యోలో మాదిరిగా ప్ర‌పంచ స్థాయి విమ‌నాశ్ర‌యాల స‌ర‌స‌న న‌వీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) చేరింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (అక్టోబర్ 8) న ప్రారంభించ‌నున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ విమానాశ్రయం డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్, సిడ్కో (సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్) మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో […]