Asara pensions
BRS Manifesto | బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్
BRS Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో మేనిఫెస్టో లో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు.. ఎన్నిలక ప్రణాళిక లో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం […]
