Arvind Kejriwal Bail
అరెస్ట్ సరైందే కానీ.. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదు : కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
Arvind Kejriwal Bail : హర్యానా ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరటనిస్తూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఆరు నెలల తర్వాత ఆప్ చీఫ్ ఇప్పుడు జైలు నుంచి విడుదల కానున్నారు. ఆ తర్వాత జూన్‌లో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు మద్యం కుంభకోణం విషయంలో సీబీఐ అరెస్టు సరైనదేనని, సర్వోన్నత […]
