arrangements
రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పట్టాలెక్కనున్న రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు..
PM Modi AP Tour | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పర్యటించనున్నారు. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు సుస్థిర అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రధాన కృషిలో ఒక భాగమని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గురువారం భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ […]
