Sunday, April 27Thank you for visiting

Tag: Apollo 2 Smartwatch

అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..

అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..

Technology
Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466x466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ లైఫ్.. ఏడు రోజులకు, స్టాండ్‌బై మోడ్‌లో 20 రోజుల వరకు అందించగలదని కంపెనీ తెలిపింది. ఫైర్-బోల్ట్ అపోలో 2 ధర ఫైర్ -బోల్ట్ అపోలో 2 స్మార్ట్ వాచ్ ధర భారతదేశంలో రూ. 2,499 గా నిర్ణయించారు. అధికారిక Fire-Boltt వెబ్‌సైట్, Flipkart లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లాక్, డార్క్ గ్రే, గ్రే, పింక్ అనే నాలుగు విభిన్న కలర్ వేరియంట్‌లలో వస్తుంది. Fire-Boltt Apollo 2 Smartwat...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..