AP Elections 2024
Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్
Janasena TDP First List : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ బహిరంగ సభలు పెట్టి ఒకరినొకరు తీవ్రస్థాయిలో దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. Janasena TDP First List టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై తమ తమ పార్టీల […]
