1 min read

Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Elections 2024:  ఎనిమిది నెలల కిందట‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శ‌కం ముగిసింద‌ని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ ప‌నైపోయింద‌ని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయిన‌ట్లు అనిపించింది. చంద్ర‌బాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి త‌దిత‌రులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. చంద్రబాబు […]