AP Assembly Election 2024
Election Notification | ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ
Election Notification | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. మొత్తం ఏడు విడతలలో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే మూడు దశల ఎన్నికల నోటిఫికేషన్లు ఈసీ విడుదల చేసింది. ఇక ఏప్రిల్ 18న, గురువారం నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల (Election Notification) చేయనుంది. నాలుగో విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు […]
