
Samsung S24 Ultra పై సూపర్ డీల్.. ఇప్పుడు కేవలం 60,000 డిస్కౌంట్ కు సొంతం చేసుకోండి..
రూ.1 లక్ష 35 వేల విలువైన సామ్సంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ( Samsung S24 Ultra) ఇపుడు కేవలం రూ.74,999కే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతోంది. ఈ ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్‌లో రూ.1 లక్ష 35 వేలకు బదులుగా రూ.75 వేలకు అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ డిస్కౌంట్ ఎటువంటి షరతులను విధించకుండానే అందిస్తోంది.అంటే రూ.1 లక్ష 35 వేల విలువైన ఫోన్‌ను రూ.75 వేలకు పొందడానికి, మీరు ప్రత్యేక కార్డ్ లేదా బ్యాంక్ ఆఫర్‌లు అవసరం లేదు.ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం మీరు 2025లో S24 అల్ట్రాను కొనుగోలు చేయాలా లేదా S25 అల్ట్రా కోసం వెళ్లాలా అని కూడా తెలుసుకుందాం.S24 అల్ట్రా పై సూపర్ డీల్ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మీరు ఇప్పటివరకు శామ్సంగ్ ఏదైనా ఫ్లాగ్‌షిప్ అల్ట్రా ఫ్రీమియం ఫోన్ ను కొనుగోలు చేద్దామని భావిస్తుంటే ఇక వేచి ఉండకండి...