Saturday, August 30Thank you for visiting

Tag: Amazon Great Summer Sale – 2025

అమెజాన్ కొత్త సేల్ వచ్చేసింది.. ACలు, టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లపై 75% వరకు తగ్గింపు – Amazon Great Summer Sale – 2025

అమెజాన్ కొత్త సేల్ వచ్చేసింది.. ACలు, టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లపై 75% వరకు తగ్గింపు – Amazon Great Summer Sale – 2025

Life Style
Amazon Great Summer Sale - 2025 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేట్ సమ్మర్ సేల్ అమెజాన్‌లో ప్రారంభమైంది. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, కూలర్లు వంటి వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ సేల్ సమయంలో మీరు ACలు, టీవీలు వంటి గృహోపకరణాలను 75 శాతం వరకు తగ్గింపు ధరతో పొందవచ్చు. హైయర్, లాయిడ్, శామ్‌సంగ్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ల నుంచి ACలు, రిఫ్రిజిరేటర్‌లపై మీరు అద్భుతమైన డీల్‌ల అందుబాటులో ఉన్నాయి. అలాగే Samsung, LG, Panasonic నుంచి స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదనంగా.. మీరు గొప్ప ధరలకు కూలర్లు, వాషింగ్ మెషీన్‌లను పొందవచ్చు.ఎయిర్ కండిషనర్లపై తగ్గింపుఅమెజాన్ సేల్‌ (Amazon Great Summer Sale - 2025) లో, వివిధ రకాల స్ప్లిట్ ACలు 50 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, మీరు వోల్టాస్ 1.5-టన్ను 3-స్టార్ స...