Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: all eyes on bangladesh hindus

Bangladesh Crisis |  బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..

Bangladesh Crisis | బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..

National
Bangladesh Crisis  | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. X లో ఒక పోస్ట్‌లో, PM మోదీ "ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత బంగ్లాదేశ్‌కు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతపై యూనస్ మోదీకి హామీ ఇచ్చారుఈ విష‌యాన్ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ X లో పోస్ట్ చేసారు, “ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్, @ChiefAdviserGoB నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన...