BSNL 4G Network | మీరు 4G సేవలను ఆస్వాదించడానికి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్‌ని మార్చుకోండి..
BSNL 4G Network | ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ తన 4G నెట్‌వర్క్ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 4G సేవలు దేశంలోని ఎంపిక చేసిన సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.
మీరు BSNL సబ్‌స్క్రైబర్ అయితే, 4G స్మార్ట్‌ఫోన్ మీ వద్ద ఉంటే మీరు 4జి సర్వీస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో BSNL 4G Network సేవలను ఉపయోగించవచ్చు. BSNL 4Gని ఉపయోగించడానికి, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లలో చిన్న మార్పు చేయాల్సి ఉంటుంది.. ఈ కథనంలో, BSNL 4G సేవలను ఆస్వాదించడానికి మీ స్మార్ట్‌ఫోన్ ఏ సెట్టింగ్‌లు చేయాలో మీరు తెలుసుకోవచ్చు.
మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ మోడ్‌ను ఎలా మార్చాలిఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ (Settings) యాప్ ను ఓపెన్ చేయండి..
అందులో నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ (N...


