1 min read

Airtel festive Season Offer | ఈ కొత్త రీచార్జ్ ప్లాన్లతో అదనపు డేటా, OTT ప్రయోజనాలు.. డిస్నీ హాట్ స్టార్ కూడా..

Airtel festive Season Offer  | ఎయిర్‌టెల్ దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. దీని హై-స్పీడ్ డేటా కనెక్టివిటీ మెరుగైన స‌ర్వీస్ తో 39 కోట్ల మంది వినియోగదారులకు త‌ర‌చూ ఆక‌ర్ష‌నీయ‌మైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. కాగా పండుగ సీజన్ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మూడు రీఛార్జ్ ప్లాన్‌లతో వివిధ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పండుగ ఆఫర్ రిలయన్స్ జియోతో పాటు Vodafone Idea, BSNL తో […]